ఏపీకి బయలుదేరిన నారా లోకేష్

81చూసినవారు
ఏపీకి బయలుదేరిన నారా లోకేష్
AP: రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా వారం రోజులపాటు అమెరికాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ తిరిగి రాష్ట్రానికి బయలుదేరారు. వారం రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు (CEOs), ప్రెసిడెంట్స్ , వైస్ ప్రెసిడెంట్‌లతో లోకేష్ భేటీ అయ్యారు. అమెరికాలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను నారా లోకేష్ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్