తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు (వీడియో)

69చూసినవారు
తిరుమల శ్రీవారిని సినీనటులు సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, సత్య దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ముగ్గురు కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వీరికి టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి చిత్రపటం బహూకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్