అనంతలో నరిగమ్మ దేవాలయం.. విశిష్టత తెలిస్తే

78చూసినవారు
అనంతలో నరిగమ్మ దేవాలయం.. విశిష్టత తెలిస్తే
ఏపిలోని రాయలసీమలో విశిష్టత కలిగిన ఆలయాలున్నాయి. అనంతపురం నుండి కళ్యాణదుర్గంకు వెళ్లే రోడ్డులో శ్రీ శ్రీ మైసూరు నరిగమ్మ దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల గట్టి నమ్మకం. ఈ క్రమంలో రోడ్డు విస్తరణలో ఈ గుడిని తొలగించాలని చూడగా పాములు బయటకొచ్చాయట. ఆ పనులు చేపట్టిన వారికి రాత్రి పడుకున్నాక పీడ కలలు కూడా వచ్చేవట. దీంతో అ పనులను నిలిపివేశారు. ఇదంతా అమ్మవారి మహిమేనని భక్తుల నమ్మకం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్