23 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలనుకున్నా.. : సాయిపల్లవి

15782చూసినవారు
23 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలనుకున్నా.. : సాయిపల్లవి
పెళ్లిపై సాయిపల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ‘‘ నాకు 18 ఏళ్లు ఉన్నప్పుడే 23 సంవత్సరాలకే వివాహం చేసుకోవాలనుకున్నాను. 30 ఏళ్లలోపే పిల్లల్ని కనాలని భావించాను. నేను అప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నాను. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇంట్లో కొన్ని బాధ్యతల కారణంగా పెళ్లిని పోస్ట్ పోన్ చేశాను. ఇక సినిమాల్లో మంచి పేరు తెచ్చుకోవడం వల్ల వివాహానికి టైమ్ తీసుకోవాలనుకుంటున్నాను’’. అంటూ సాయిపల్లవి వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్