స్టార్ హీరో యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో నటిగా నయనతార నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అక్షయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం యష్‌తో టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాలో నయనతార కూడా ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నుంచి అంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేనని తెలిపారు. ఏప్రిల్ 10న ఈ మూవీ విడుదల కానుంది.