సినీ ఇండస్ట్రీలలో మార్పు అవసరం: సమంత

579చూసినవారు
సినీ ఇండస్ట్రీలలో మార్పు అవసరం: సమంత
నటీమణులపై లైంగిక వేధింపుల ఘటనల గురించి సమంత మరోసారి గొంతు విప్పారు. ఈ మేరకు ఇన్స్టాలో వరుస పోస్టులు చేశారు. 'మార్పు అవసరం. మన పని ప్రదేశాన్ని పునర్నిర్మించుకుందాం. కేరళలో హేమ కమిటీ రిపోర్టు తర్వాత మహిళలు సైలెన్స్ను బ్రేక్ చేసి వర్క్ ప్లేస్లో లింగ వివక్ష, లైంగిక వేధింపులను చెబుతున్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సినీ ఆర్గనైజేషన్లు ఏకతాటిపైకి వచ్చి బాధ్యతగా వ్యవహరించాలి' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్