2 ఒలింపిక్ పతకాలు గెలిచిన 4వ భారతీయుడిగా నీరజ్ రికార్డు

69చూసినవారు
2 ఒలింపిక్ పతకాలు గెలిచిన 4వ భారతీయుడిగా నీరజ్ రికార్డు
ఒలింపిక్స్‌ క్రీడల్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన నాలుగో భారత ప్లేయర్‌గా నీరజ్‌ చోప్రా ( 2020 టోక్యో; స్వర్ణం.. 2024 పారిస్; రజతం) గుర్తింపు పొందాడు. గతంలో రెజ్లర్‌ సుశీల్‌ (2008 బీజింగ్‌; కాంస్యం.. 2012 లండన్‌; రజతం), షట్లర్‌ పీవీ సింధు (2016 రియో; రజతం... 2020 టోక్యో; కాంస్యం), షూటర్‌ మనూ భాకర్‌ (2024 పారిస్‌; 2 కాంస్యాలు) ఈ ఘనత సాధించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్