ఇకపై బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్

82చూసినవారు
ఇకపై బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్
నకిలీ సిమ్‌కార్డులతో జరుగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, బయోమెట్రిక్ పూర్తిచేస్తేనే కొత్త సిమ్ జారీచేస్తారు. సెప్టెంబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురావాలని డాట్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే స్పెక్ట్రమ్ కేటాయింపులతోపాటు శాటిలైట్ కమ్యూనికేషన్‌కు సంబంధించి కూడా నిబంధనలు రానున్నాయి.

ట్యాగ్స్ :