రేవంత్ పక్కనే మానవబాంబులు ఉన్నాయి: KTR

581చూసినవారు
రేవంత్ పక్కనే మానవబాంబులు ఉన్నాయి: KTR
కరీంనగర్ అంటే కేసీఆర్ కు సెంటిమెంటని, ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కదనభేరి సమావేశంలో మాట్లాడుతూ.. 'పాలమూరు సభలో సీఎం భాష నాకైతే అర్థం కాలేదు. గొంతు కోస్తా.. మానవ బాంబై పేలుతా అంటున్నారు. ఆయన పక్కనే మానవ బాంబులు ఉన్నాయి.. రేవంత్ ను ఖమ్మం, నల్గొండ బాంబులే ఏదైనా చేయొచ్చు. BRS నుంచి ఆయనకు ఎలాంటి ప్రమాదం ఉండదు.' అని అన్నారు.

సంబంధిత పోస్ట్