నిఫా వైరస్.. కేంద్రం కీలక ఆదేశాలు!

68చూసినవారు
నిఫా వైరస్.. కేంద్రం కీలక ఆదేశాలు!
దేశంలో ‘నిఫా’ వైరస్ కలకలం రేపుతోంది. తాజాగా నిఫా వైరస్ సోకి కేరళ రాష్ట్రంలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా క్వారంటైన్ చర్యలకు కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, మనుషుల ప్రాణాలు తీసే ఈ వైరస్ మొదటిసారి 1999లో వెలుగులోకి వచ్చింది. జంతువుల ద్వారా ఈ నిఫా వైరస్ మనుషులకు సోకుతుంది.

సంబంధిత పోస్ట్