రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బోనాలు

68చూసినవారు
రేణుక ఎల్లమ్మ దేవాలయంలో బోనాలు
ఖానాపూర్ పట్టణంలోని గోదావరి నది తీరంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో పోచమ్మకు భక్తులు బోనాలను నైవేద్యంగా సమర్పించారు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం ఇళ్ల వద్ద బోనాలను వండుకుని దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దేవాలయంలోని పోచమ్మకు బోనాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో అమరవేణి శంకర్ గౌడ్, బుర్ర రాజారాం గౌడ్, దుర్గం వెంకా గౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you