సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

81చూసినవారు
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
ఆదిలాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క కోరారు. శనివారం ఆమె మాట్లాడుతూ సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్నారు ఈ సందర్భంగా తన నామినేషన్ దాఖలు ప్రక్రియ, బహిరంగ సభ ఉంటుందని ఆమె వెల్లడించారు. ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :