కడెం ప్రాజెక్టు ప్రస్తుత వివరాలు

58చూసినవారు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత వివరాలు
కడెం ప్రాజెక్టులో నీటి ప్రస్తుత వివరాలను అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్ధ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం, 699. 150 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 92 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. లెఫ్ట్ రైట్ కెనాల ద్వారా, 806 మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్