ఖానాపూర్: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం

71చూసినవారు
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైన ఘటన
ఖానాపూర్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం రాజురా గ్రామానికి చెందిన దావత్ పోశెట్టి కి చెందిన ఇల్లు బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెకరేగి ఇంట్లో ఉన్న సామగ్రితో పాటు 25 క్వింటాళ్ల పత్తి కాలిపోయిందని తెలిపారు. ప్రభుత్వం తనకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్