జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువ అవ్వడంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయినిటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 698. 550 అడుగుల వద్ద కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.