జోగు రామనన్ను కలిసిన పూర్ణచందర్రావు

61చూసినవారు
జోగు రామనన్ను కలిసిన పూర్ణచందర్రావు
మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్నను జన్నారం మండలానికి చెందిన సామాజిక సేవకులు పూర్ణచందర్రావు కలిశారు. జోగు రామన్న అన్న ఇటీవల మృతి చెందారు. దీంతో శుక్రవారం సాయంత్రం పూర్ణచందర్రావు జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామానికి వెళ్లి అక్కడ మాజీ మంత్రి జోగు రామన్నను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్