పలు మండలాల్లో మోస్తారు వర్షం

54చూసినవారు
పలు మండలాల్లో మోస్తారు వర్షం
ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మోస్తారు వర్షం నమోదవుతోంది. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో మంగళవారం మ. 3 గంటలకు 28 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోధై పొడి వాతావరణం కొనసాగింది. అయితే జన్నారం మండలంలో రాత్రి పది గంటల ప్రాంతంలో మోస్తారు వర్షం పడుతుంది. రాబోయే మూడు రోజుల పాటు పలు మండలాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు మండలాల్లో భారీ వర్షాలు కురవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్