ప్రపంచంలో ఉత్తమ రేటింగ్ పొందిన చికెన్ వంటకాల జాబితాలో 4 భారతీయ వంటకాలకు చోటు

544చూసినవారు
ప్రపంచంలో ఉత్తమ రేటింగ్ పొందిన చికెన్ వంటకాల జాబితాలో 4 భారతీయ వంటకాలకు చోటు
ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ 50 ఉత్తమ చికెన్ వంటకాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి నాలుగు వంటకాలు ఉన్నాయి. ఇందులో 4వ స్థానంలో బటర్ చికెన్, 6వ స్థానంలో చికెన్ టిక్కా, 10వ స్థానంలో చికెన్ 65, 18వ స్థానంలో తందూరి చికెన్ ఉన్నాయి. కొరియన్ ఫ్రైడ్ చికెన్ మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మెక్సికో వంటకం పోలో అల్ ఆకుయో, పాలస్తీనా వంటకం ముసాఖాన్ లు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్