త్యాగధనులు నిత్యస్మరణీయులు

63చూసినవారు
త్యాగధనులు నిత్యస్మరణీయులు
దేశ స్వాతంత్రం కోసం ఉద్యమ బాటలో నడిచి త్యాగాలు చేసిన మహనీయులు నిత్య స్మరణీయులని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఉట్నూర్ పట్టణంలోని ఐటిడిఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. త్యాగదనుల బాటలో అందరం నడుద్దామని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్