ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

70చూసినవారు
ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
జన్నారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని జన్నారం మండల ప్రజలు కోరారు. ఆదివారం వారు మాట్లాడుతూ జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టరు, మూడు స్టాఫ్ నర్సులు, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు దీంతో మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్