గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు 972 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

68చూసినవారు
ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 972 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు బుధవారం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 358. 70 మీటర్లుగా ఉందని తెలిపారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్