బైంసా పట్టణంలోని గణేష్ నగర్ బట్టిగల్లీలో ఇంటింటికి తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించడం జరిగింది. నరేంద్ర మోడీ పథకాలను ఇంటింటికి తిరిగి వివరిస్తూ కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా డిగ్రీ పూర్తయిన వారిని కలుస్తూ ఓటర్ లిస్టులో పేర్లను నమోదు చేయించడం జరిగింది.