బాసర ఆలయం వద్ద పనిచేయని ఏటీఎం

66చూసినవారు
బాసర ఆలయం వద్ద పనిచేయని ఏటీఎం
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం వద్ద నున్న ఎస్బీఐ ఏటీఎం గత కొన్ని రోజులుగా పని చేయడం లేదు. ప్రతి రోజు నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయం వద్ద ఉన్న ఒక్క ఏటీఎం పని చేయకపోవడంతో డబ్బులు డ్రా చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం సాంకేతిక లోపమో యాజమాన్య లోపామో తెలియడం లేదు. సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్