బాసర: మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత

81చూసినవారు
బాసర త్రిబుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్న పీయూసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని స్వాతి ప్రియ పోస్టుమార్టం భైంసా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో నిర్వహించారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు సాయంత్రం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. అంబులెన్స్ లో స్వాతి ప్రియ మృతదేహాన్ని వారి స్వస్థలానికి తరలించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచి వేశాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్