నిర్మల్ లో బీఆర్‌ఎస్‌ ఖాళీ కావడం ఖాయం

580చూసినవారు
నిర్మల్ లో బీఆర్‌ఎస్‌ ఖాళీ కావడం ఖాయం
కాంగ్రెస్‌ గాలికి నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఖాళీ కావడం ఖాయమని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. సోన్ మండలానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గురువారం ఆ పార్టీకి రాజీనామా హస్తం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయఢంకా మోగించేలా పని చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్