దంచికొట్టిన నితీశ్ రెడ్డి (వీడియో)

62చూసినవారు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి దంచికొట్టాడు. 34 బంతుల్లోనే 74 కొట్టిన నితీశ్ తన టీ20 కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. భారత్ ఆది నుంచే వికెట్లు కోల్పోతున్నా నితీశ్ మాత్రం చెలరేగి ఆడాడు. 27 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.

ట్యాగ్స్ :