ఆలూర్: ఇంటింటికి బీజేపీ సభ్యత్వ నమోదు

74చూసినవారు
ఆలూర్: ఇంటింటికి బీజేపీ సభ్యత్వ నమోదు
ఆలూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఇంటి ఇంటికి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆలూర్ మండల బీజేపీ అధ్యక్షులు కొత్తూరు గంగాధర్ (గిరీష్ ) ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా OBC అధ్యక్షులు యమాద్రి భాస్కర్, మండల OBC అధ్యక్షులు నడిసరం మల్లయ్య, BJYM ఉపాధ్యక్షులు Dr. అరుణ్, బూత్ అధ్యక్షులు సురేష్ గౌడ్, సీనియర్ నాయకులు చౌల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.