షిరిడి సాయిబాబా మందిరంలో అన్నదానం

69చూసినవారు
ఆర్మూర్ పట్టణంలో జంబి హనుమాన్ ఆలయ ఆవరణలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మందిర కార్యదర్శి చిట్ల యజ్ఞేశ్ మాట్లాడుతూ. ప్రతి పౌర్ణమి రోజున మందిరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులు, అన్నదాతలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :