ఆర్మూర్: భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఆర్థిక సాయం

50చూసినవారు
ఆర్మూర్: భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఆర్థిక సాయం
ఆర్మూర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా దళిత మోర్చా నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయినటువంటి నల్ల రాజారాం గత కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురయ్యారు. ఈ సందర్బంగా పార్టీ నాయకులు వారిని కలిసి పరామర్శించి వారికి ఆర్థిక సహకారాన్ని అందించి, త్వరలోనే వారి ఆరోగ్యం కుదుట పడాలని కోరుకున్నారు.
Job Suitcase

Jobs near you