నందిపేట్ లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు

68చూసినవారు
నందిపేట్ లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు
నందిపేట మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు.

సంబంధిత పోస్ట్