సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాప్రాంత సమావేశం

64చూసినవారు
వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో ఆదివారం మండల సెక్రెటరీ ఇస్తారి రమేష్ అధ్యక్షత సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజా ప్రాంతా ఆర్మూర్ సంయుక్త మండలాల కమిటీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సత్యశోధక్ లక్ష్య సాధన కుల మత సమానత్వం కై పోరాడుదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దేవరం, ఆర్మూర్ డివిజన్ నాయకులు, రామన్నపేట అంబేద్కర్ గ్రామ ప్రధాన కార్యదర్శి బాబురావు, అమీనాపూర్ మాజీ సర్పంచ్ ఆకుల రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you