కామారెడ్డి: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ రాష్ట్ర విద్యా మహాసభలు

84చూసినవారు
కామారెడ్డి: ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ రాష్ట్ర విద్యా మహాసభలు
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 3వ రాష్ట్ర విద్యా మహాసభలు తేదీ 1-12-24 నుండి 2-12-24 (రెండు రోజులు) కై చలో కామారెడ్డి వాల్ పోస్టర్లను ఆలూరు మండల విద్యాధికారి ఎం నరేందర్ శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కే రమేష్, అసోసియేట్ అధ్యక్షులు ఏ బాబన్న, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్