డివి కృష్ణ రెండో వర్ధంతి సభను విజయవంతం చేయండి

78చూసినవారు
డివి కృష్ణ రెండో వర్ధంతి సభను విజయవంతం చేయండి
ఈనెల 26 న ప్రజాపంథా పార్టీ నిర్మాణ క్రియాశీలి దుర్గంపూడి వెంకటకృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన స్మరకార్థం నిర్మించిన స్థూపావిష్కరణను విజయవంతం చేయలని ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి, కిసాన్, పిడిఎస్ యు ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్