జాతీయ నులి పురుగుల దినోత్సవం

526చూసినవారు
వేల్పూర్ మండల కేంద్రంలోని గురువారం ప్రైమరీ స్కూలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్యకే కేంద్ర పరిధిలోగల 17 గ్రామాలలో గల గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, అంగన్వాడి స్కూల్స్ లో గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. అలాగే స్కూల్ బయట ఉన్న పిల్లలకి అనగా స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న పిల్లలకి, 19 సంవత్సరాలు వయసు గల పిల్లలకు కూడా ఆల్బెండజోలు మాత్రలు వేశారు.

సంబంధిత పోస్ట్