మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ కు రాక

81చూసినవారు
మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్ కు రాక
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలంలో ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కృషి హైస్కూల్లో 68వ అంతర్ మండల క్రీడోత్సవ మరియు మార్చి ఫస్ట్ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి డిఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని టిఆర్ఎస్ పార్టీ నేత జయరాం శ్రీనివాస్ నాయక్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్