వేల్పూర్: స్కూల్లో బోర్ వేయించిన గ్రామవాసి
వేల్పూర్ మండలం రామన్నపేట్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బోరు చెడిపోయి నీళ్లు లేక గత ఆరు నేలల నుంచి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన జెట్టి మల్లేష్ సిఎ హైదరాబాద్లో స్థిరపడిన స్థిరపడి ఉన్నారు. వారికి ఉపాధ్యాయుడు వివరించగా ఆయన స్పందించి విద్యార్థుల కోసం పాఠశాలలో లక్ష రూపాయల ఖర్చుతో బోరు బావి, ప్లంబరింగ్ పని చేయించారని తెలిపారు.