తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్

82చూసినవారు
తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్
బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండల కేంద్రంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ జాతి పిత ప్రో, జయశంకర్ వర్ధంతి సందర్భంగా జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన సేవలు స్మరణ చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రో జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్