పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల

77చూసినవారు
పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే వేముల
వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం మోతే, ఆకులుర్ గ్రామాలలో కుటుంబ సభ్యులను కోల్పోయిన పలువురు ఆత్మీయులను, ఇతర కుటుంబాలను మాజి మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించినారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్