మానవత్వం చాటుకున్న తీగల మహేందర్ రెడ్డి

67చూసినవారు
మానవత్వం చాటుకున్న తీగల మహేందర్ రెడ్డి
వేల్పూర్ లో శుక్రవారం మోతే పెట్రోల్ బంక్ వద్ద తీగల మహేందర్ రెడ్డి బాల్ రెడ్డికి సెల్ ఫోన్ దొరకడంతో మానవత్వంతో పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ రావుకి అప్పగించారు. సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ రావు తీగల మహేందర్ బాల్ రెడ్డిని అభినందించారు.

సంబంధిత పోస్ట్