భీంగల్: వీరిస్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ
భీంగల్ మండల్ లో గురువారం జాగీర్యాల గ్రామంలోని వీడిసి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండుగ జరిగింది. బతుకమ్మని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఇంటి ఆడపడుచులు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో విడిసి సభ్యులు చింతకుంట రామచందర్, పసల రాజమల్లు, పెద్దొల్ల సురేష్, బొంగు సుదర్శన్ గౌడ్, గడాల రవి, బండి పరువయ్య, గాండ్ల గంగాధర్, కటికే మహమ్మద్, చిన్నల చిన్న రాజన్న, గ్రామ ప్రజలు ఎంతో ఆనందంగా పాల్గొన్నారు.