సొంత గ్రామానికి అంబులెన్స్ అందజేస్తున్న దాతలు
భీంగల్ మండలంలోని మగ్దూర్ గ్రామంలోని ప్రభుత్వ దవాఖానకు శనివారం అదే గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గురువారం అంబులెన్స్ ను విరాళంగా అందజేశారు. అత్యవసర ఆరోగ్య సేవల కోసం దీనిని విరాళంగా అందిస్తున్నామని వారు తెలిపారు. కావున ప్రజలు సద్విజయం చేసుకోవాలని వారు కోరారు.