భారతీయ జనత యువ మోర్చా వారి ఆధ్వర్యంలో ర్యాలీ

81చూసినవారు
భారతీయ జనత యువ మోర్చా వారి ఆధ్వర్యంలో ర్యాలీ
భీంగల్ మున్సిపాలిటీలో బుధవారం బిజేవైఎం వారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. సుదర్శన్ సినిమా థియేటర్ నుండి కృషి పబ్లిక్ స్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది. కృషి పబ్లిక్ స్కూల్ పిల్లలు చేతిలో జెండా పట్టుకొని ప్రతి ఇంటిపై జెండా ఎగారాలని నినాదం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున బిజేవైఎం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్