Nov 30, 2024, 11:11 ISTబిచ్కుంద: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిNov 30, 2024, 11:11 ISTపొతంగల్ మండలం కల్లూరు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎదురెదురుగా వస్తున్న 2 బైక్ లు ఢీకొన్నట్లుగా స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.స్టోరీ మొత్తం చదవండి
Dec 27, 2024, 18:12 IST/మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఫోటోDec 27, 2024, 18:12 ISTభారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ (92) పార్థివ దేహాన్ని ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మన్మోహన్ భౌతికకాయంపై జాతీయ జెండాను గౌరవప్రదంగా కప్పడం జరిగింది. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో శనివారం ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి.
తెలంగాణతండ్రితో గొడవపడి రేజర్ మింగిన యువకుడు.. సర్జరీ చేసి తొలగించిన వైద్యులు Dec 27, 2024, 18:12 IST