నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్తేశ్వర శివాలయ ప్రాంగణంలో ఆలయానికి ప్రహరీ గోడ నిర్మాణానికై భూమి పూజను గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, మారుతి మందిరం చైర్మన్ శంకర్, శివాలయ మాజీ చైర్మన్ బీర్కూర్ శంకర్, ఆలయ అర్చకులు శివకుమార్, ఆలయ పాలకమండలి కమల భూమేష్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.