సాలూరు: మొక్కజొన్న పంటలో గడ్డి నివారణకు టోరీ సూపర్

77చూసినవారు
సాలూరు: మొక్కజొన్న పంటలో గడ్డి నివారణకు టోరీ సూపర్
సాలూరు మండలం ఖాజాపూర్ గ్రామంలో ట్రాక్టర్ బ్రాండ్ ఇన్స్పెక్టి సైడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో మొక్కజొన్న పంటలో టోరి సూపర్ అనే కొత్త గడ్డి మందును రైతుల సమక్షంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ టోరీ సూపర్ అనే గడ్డి మందు మొక్కజొన్నలు పిచికారి చేయడం వలన జాతి మొక్కలు చనిపోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేల్స్ రిప్రజెంటివ్ ప్రవీణ్ వినయ్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you