టిఆర్ఎస్ నాయకులు శివ సాయి పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

554చూసినవారు
టిఆర్ఎస్ నాయకులు శివ సాయి పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర చిట్టేపు కుల సంఘం అధ్యక్షులు సాయి పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆలూరులో జరిగిన సమావేశంలో బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సమక్షంలో ఆయన చేరారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ అందాని ఉన్నారు.

ట్యాగ్స్ :