కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త

65చూసినవారు
కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త
కట్టుకున్న భార్యను 20రోజుల పాటు ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురి చేసి చివరకు స్నేహితుడితో కలిసి హత్య చేసిన భర్త ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గంగాధర్ గౌడ్ అనే వ్యక్తి భార్య రంగారాణి(30)పై అనుమానంతో చిత్ర హింసలు పెట్టి హత్య చేశాడు. హతురాలి తండ్రి రాజేశ్వర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్