సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం: ఎస్పి

82చూసినవారు
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం: ఎస్పి
కామారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాల్లో, పట్టణాలలో, ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో, బహిరంగ ప్రదేశంలో పేకాట, జూదం ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే కామారెడ్డి టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712686109, 8712686133 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, 100 డయల్ కు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

సంబంధిత పోస్ట్