లింగంపల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం

71చూసినవారు
లింగంపల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం
సూర్య ఆరోగ్య సంస్థ నిజామాబాద్, ఐ. యస్. ఆర్. డి స్వచ్ఛంధ సంస్థ కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యాధికారి డా. ఆస్మా అప్షీన్ రోగులను పరీక్షించి వారికి వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. శిబిరంలో 158 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అమృత రాజేందర్, సోలంకి రవళి, లలిత, సంగీత, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్