మోస్రా జిల్లా పరిషత్ హై స్కూల్ కు సబ్ కలెక్టర్ విజిట్
నిజామాబాద్ జిల్లాలోని మోస్రా మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ కు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం ఆకస్మికంగా విజిట్ చేసి 18 సంవత్సరాల వయసు నిండిన బాల బాలికలకు బి.ఎల్.ఓ. దగ్గర పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా బిఎల్ఓ లు తెలియజేశారు. ఈ విజిట్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయితో పాటు తహసిల్దార్ మారుతి మోస్రా మండల సిబ్బంది తదితరులు ఉన్నారు.